• Home » Road Accident

Road Accident

రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమాలు: డీజీపీ శివధర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

లారీ ఢీకొనడంతో ముక్కలైన ట్రాక్టర్..

లారీ ఢీకొనడంతో ముక్కలైన ట్రాక్టర్..

ఏలూరు జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు.. ఇద్దరి మృతి

కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. అంబులెన్స్‌ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మసీద్ బండ నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ అవుట్‌పోస్టును బలంగా ఢీకొట్టింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. ర్యాష్‌గా కారు డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

లారీ ఢీకొని ముగ్గురు యువకుల మృతి

లారీ ఢీకొని ముగ్గురు యువకుల మృతి

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకులను ఢీకొట్టింది.

బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి

బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి

సూర్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.

విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు.

కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద బస్సు ప్రమాదం.. 21 మంది సురక్షితం..

కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద బస్సు ప్రమాదం.. 21 మంది సురక్షితం..

జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు 11కేవీ విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ కింద పడి దంపతుల మృతి

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ కింద పడి దంపతుల మృతి

నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా వాహనదారులు వినిపించు కోవడం లేదు. ఏపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి