Home » Rayadurg
మండ ల కేంద్రంలో వెలసిన వేంకటే శ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు రెండో రోజు మంగళవారం సాయం త్రం శేషవాహనంపై భక్తు లకు దర్శనం ఇచ్చారు. ఆల యంలో మూలవిరాట్‌కు ప్ర త్యేక పూజలు చేశారు .
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ. 165 కోట్లతో రాయదుర్గం పట్టణాభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆయన సోమవారం పట్టణంలోని తాగునీటి శుద్ది కేంద్రం నుంచి బళ్లారిరోడ్డులో ఉన్న జీఎల్‌ఎస్‌ఆర్ వరకు రూ. 30 కోట్లతో నిర్మించిన పైప్‌లైన, శాంతినగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వరకు వేసిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు.
మండల కేంద్రంలోని వెం కటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాల సందర్భంగా సోమ వారం తొలి రోజు శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
గత వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకుండా పూర్తిగా పక్కన పెట్టిన వ్యవహారం ఇప్పుడు కూడా మారలేదు. ప్రభు త్వం మారినా కమిటీ పనితీరు మారకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మండలంలోని గోవింద వాడ గ్రామస్థులు తాగునీటికి చాలా ఇ బ్బందులు పడుతున్నారు. సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో వ్య వసాయ బోర్లు వద్దకు పరుగులు తీ స్తున్నామని మండిపడుతున్నారు. గ్రామం లోని బసవేశ్వర కాలనీలో రెండు వారాలుగా నీటి సరఫరా నిలిచి పోయింది.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసే సామర్థ్యం ఒక్క టీడీపీతోనే సాధ్య మని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రగతి పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం గుంతకల్లు ఎ మ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మండలంలోని గలగల గ్రామం లో పర్యటించారు.
మండలంలోని పలు గ్రా మాలకు తాగు నీరందించే పైపులు పలు చోట్ల లీకేజీ అవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేడంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. విడపనకల్లు ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి పలు గ్రామాలకు రోజూ తాగు నీరు పంపింగ్ చేస్తుంటారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు పట్టణం లోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, సాయంత్రం వేదపారాయణ చేశారు.
డీ. హీరే హాళ్‌లోని కురుబ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో శనివారం సుగ్లమ్మదే వి విగ్రహ ప్రతిష్ఠకు అంకురార్పణ చేశారు. ఉదయం గంగాపూజ చేశా రు.
భూరికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని డీ కొండాపురం గ్రామంలో గురువారం తహసీల్దార్ హరికుమార్ ఆధ్వర్యంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.