GOD: సుగ్లమ్మ దేవి ప్రతిష్ఠకు అంకురార్పణ
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:53 PM
డీ. హీరే హాళ్‌లోని కురుబ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో శనివారం సుగ్లమ్మదే వి విగ్రహ ప్రతిష్ఠకు అంకురార్పణ చేశారు. ఉదయం గంగాపూజ చేశా రు.
డీ. హీరేహాళ్ (బొమ్మనహాళ్), ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): డీ. హీరే హాళ్‌లోని కురుబ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో శనివారం సుగ్లమ్మదే వి విగ్రహ ప్రతిష్ఠకు అంకురార్పణ చేశారు. ఉదయం గంగాపూజ చేశా రు. అనంతరం సుగ్లమ్మదేవి విగ్రహాన్ని, గోపురం కలశాన్ని 108 కలశా లతో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆలయం ప్రాంగణం లో వేద పండితుల ఆధ్వర్యం లో గణపతి పూజ, హోమాలు తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటుచేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....