Share News

GOD: సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి దర్శనం

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:42 PM

మండల కేంద్రంలోని వెం కటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాల సందర్భంగా సోమ వారం తొలి రోజు శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

GOD: సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి దర్శనం
Venkateswara Swamy on Suryaprabha vehicle

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని వెం కటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాల సందర్భంగా సోమ వారం తొలి రోజు శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ, సా యంత్రం చంద్రప్రభ వా హనంపై శ్రీవారు భక్తుల కు దర్శన మిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అన్నదానం నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 13 , 2026 | 11:42 PM