GOD: శేష వాహనంపై శ్రీవారి దర్శనం
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:44 PM
మండ ల కేంద్రంలో వెలసిన వేంకటే శ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు రెండో రోజు మంగళవారం సాయం త్రం శేషవాహనంపై భక్తు లకు దర్శనం ఇచ్చారు. ఆల యంలో మూలవిరాట్‌కు ప్ర త్యేక పూజలు చేశారు .
బొమ్మనహాళ్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మండ ల కేంద్రంలో వెలసిన వేంకటే శ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు రెండో రోజు మంగళవారం సాయం త్రం శేషవాహనంపై భక్తు లకు దర్శనం ఇచ్చారు. ఆల యంలో మూలవిరాట్‌కు ప్ర త్యేక పూజలు చేశారు . శ్రీదే వి, భూదేవి సమేత వెంకటే శ్వర స్వామి ఉత్సవ మూర్తు లను శేషవాహనంపై కొలు వుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....