Share News

MLA: ఎమ్మెల్యే కాలవ పూజలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:56 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు పట్టణం లోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, సాయంత్రం వేదపారాయణ చేశారు.

MLA: ఎమ్మెల్యే కాలవ పూజలు
MLA Kalava couple performing special pujas in the temple

రాయదుర్గంరూరల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు పట్టణం లోని జంబుకేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, సాయంత్రం వేదపారాయణ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుస్థిర పాలన కొనసాగాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 20వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 12 గంటలకు వరకు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 11 , 2026 | 11:56 PM