• Home » Rayadurg

Rayadurg

BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి

BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి

పట్టణంలోని కసాపు రం రోడ్డులో ఉన్న భగీరథ మహర్షి విగ్రహం వద్ద గురువారం ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన జయంతి వేడుకలలో జనసే న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గస మన్వయ కర్త వాసగిరి మణికంఠ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు

WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు

ఇటీవలి కాలం లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. వన్యప్రాణులకు అడవులలో అవస రమైన ఆహారం, వసతి, తాగునీరు దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అవి జనావాసాల్లోకి తరచూ ప్రవేశిస్తున్నాయి. రాయదు ర్గం ఒకపుడు దట్టమైన అడవులు, కొండ గుట్టలతో కూడి ఉండేది.

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

ప్రజల జీవన ప్రమాణాల్లో విప్ల వాత్మక మార్పులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి అధికారి ఒక విజనరీలా(దూరదృష్టితో) పనిచేయాలని అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్వర్ణ రాయదుర్గం విజన - 2047 యాక్షన ప్లాన గురించి అధికారులతో చర్చించారు.

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

డి. హీరేహాళ్‌ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్‌ వాల్వ్‌ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

కార్మికుల ఖాతాలో వెంటనే మార్చి నెల వేతనాన్నిజమ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వినాయక కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు.

  GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. ఆలయంలో ఉదయం విశేష పూజలు చే శారు.

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మండలపరిధిలోని బీటీపీ కేజీబీవీలో శనివారం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. బాలికలను విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాల లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కేజీబీవీలో నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఎస్‌ఓ షబానా బేగం తెలిపారు.

WATER: తాగునీటికి తిప్పలు

WATER: తాగునీటికి తిప్పలు

మండ లంలోని ఆవులదట్ల గ్రామంలో గ్రామపంచాయతీ బోర్లు మెండుగా ఉన్నా ఎస్సీకాలనీకి నీరు సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమై నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని ఎస్సీకాలనీ వాసులు చాలాకాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

KGBV: కేజీబీవీ విద్యార్థినికి సన్మానం

KGBV: కేజీబీవీ విద్యార్థినికి సన్మానం

డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్‌, ఆనందర్‌భాస్కర్‌, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్‌ బాషా, ప్రిన్సిపాల్‌ శిల్ప డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్‌, ఆనందర్‌భాస్కర్‌, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్‌ బాషా, ప్రిన్సిపాల్‌ శిల్ప శాలువాతో ఘనంగా సత్కరించారు.

MLA:  స్వీయ గణన నమోదు ప్రారంభం

MLA: స్వీయ గణన నమోదు ప్రారంభం

ప్రభుత్వం గురువారం నుంచి చేపట్టిన స్వీయ గణన నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆయన పట్టణంలోని తన నివాసంలో గురువారం ఉదయం తన వివరాలను కంప్యూటర్‌లో యాప్‌ ద్వారా స్వీయగణన నమోదు చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి