Share News

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:08 AM

మండలపరిధిలోని బీటీపీ కేజీబీవీలో శనివారం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. బాలికలను విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాల లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కేజీబీవీలో నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఎస్‌ఓ షబానా బేగం తెలిపారు.

KGBV :ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
Students performing dance

గుమ్మఘట్ట, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని బీటీపీ కేజీబీవీలో శనివారం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. బాలికలను విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాల లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కేజీబీవీలో నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఎస్‌ఓ షబానా బేగం తెలిపారు. పోటీలను నిర్వహించామన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథులుగా పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ ఎం అబ్బాస్‌ పాల్గొని క్రీడా పోటీలను పరిశీలించారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు ఎమ్మార్సీ బృందం పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 19 , 2026 | 12:08 AM