Share News

GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:17 AM

మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. ఆలయంలో ఉదయం విశేష పూజలు చే శారు.

  GOD: అశ్వవాహనంపై శ్రీవారి దర్శనం

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం శ్రీవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. ఆలయంలో ఉదయం విశేష పూజలు చే శారు. శ్రీదేవి, భూదేవి సమే త శ్రీవారిని రాత్రి అశ్వ వాహనంపై ఊరేగించారు. పెద్దఎత్తున భక్తులు స్వామి వారిని దర్శంచుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 19 , 2026 | 12:17 AM