KGBV: కేజీబీవీ విద్యార్థినికి సన్మానం
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:01 AM
డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్, ఆనందర్‌భాస్కర్, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్ బాషా, ప్రిన్సిపాల్ శిల్ప డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్, ఆనందర్‌భాస్కర్, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్ బాషా, ప్రిన్సిపాల్ శిల్ప శాలువాతో ఘనంగా సత్కరించారు.
డీ. హీరేహాళ్(బొమ్మనహాళ్), ఏప్రిల్16 (ఆంధ్రజ్యోతి): డీ. హీరేహాళ్‌లోని కేజీబీవీ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని భారతి ఎంపీహెచడబ్యూ గ్రూప్‌లో 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ శిల్ప తెలిపారు. ఆ విద్యార్థినిని గురువారం స మగ్రశిక్ష అభియాన ఏఎంవోలు వేణుగోపాల్, ఆనందర్‌భాస్కర్, ఎంఈ ఓ -1 వేణుగోపాల్‌రావు, ఎంఈఓ-2, సనోవర్ బాషా, ప్రిన్సిపాల్ శిల్ప శాలువాతో ఘనంగా సత్కరించారు. భారతి బెంగళూరులో జరిగే సైన్స ఎప్లోర్స్‌కు వెళ్లేందుకు ప్రభుత్వ ఖర్చులతో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సమగ్రశిక్ష అభియాన ఏఎంఓ వేణుగోపాల్ తెలిపారు.
బొమ్మనహాళ్: స్థానిక కేజీబీవీ చదువుతున్న విద్యార్థినుల ప్రతిభకు వేదికగా నిలిచింది అని అనంతపురం సమగ్రశిక్ష అభియాన ఏఎంవో వేణుగోపాల్, అనంద్‌భాస్కర్ అన్నారు. బొమ్మనహాళ్ కేజీబీవీని వారు గురువారం సందర్శించి ఇంటర్ ద్వితీయ సంవత్సర పలితాల్లో 920 మార్కులు సాధించిన విద్యార్థిని శ్రావణిని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....