Home » Rayadurg
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చుస్తున్న చెత్త నుంచి సంపద కార్యక్రమాన్ని మండ లంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్న లక్ష్యం అమలు కాకపోవడంతో రూ. కోట్లతో నిర్మించిన కేంద్రాలు ఖాళీగా మారాయి.
పేదలకు వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన శనివారం ఆయన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శనివారం శ్రీ వారు సూర్యప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. సా యంత్రం సూర్యప్రభ వా హనంపై శ్రీవారిని కొలు వుదీర్చి ఊరే గించారు.
మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు.
మహిళల ఆర్థిక స్వాలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే కుట్టుశిక్షణ పూర్తి చేసు కున్న మహి ళలకు సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.
మండలంలోని కలుదేవ నహళ్లిలోని నూతన ఆలయంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించా రు.
ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యఽ దిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషనను డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య గురువారం తని ఖీ చేశారు. పలు రికార్డులను, కేసుల వివరాలను పరిశీలించారు. అ నంతరం పలు మద్యం దుకాణాలను తనిఖీ చేశారు.
పట్టణంలోని కసాపు రం రోడ్డులో ఉన్న భగీరథ మహర్షి విగ్రహం వద్ద గురువారం ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన జయంతి వేడుకలలో జనసే న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గస మన్వయ కర్త వాసగిరి మణికంఠ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇటీవలి కాలం లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. వన్యప్రాణులకు అడవులలో అవస రమైన ఆహారం, వసతి, తాగునీరు దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అవి జనావాసాల్లోకి తరచూ ప్రవేశిస్తున్నాయి. రాయదు ర్గం ఒకపుడు దట్టమైన అడవులు, కొండ గుట్టలతో కూడి ఉండేది.