GOD: ఘనంగా శ్రీవారి శేషవాహనోత్సవం
ABN , Publish Date - May 03 , 2026 | 11:17 PM
పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భా గంగా ఆదివారం శ్రీవారు శేష వాహనంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం శేష వాహనంపై అధిష్టించి వెంకటరమణ స్వా మి దేవాలయం వద్ద నుంచి బళ్లారి రోడ్డులోని మార్కం డేయస్వామి దేవాలయం వ రకు ఊరేగించారు.
రాయదుర్గం రూరల్, మే 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భా గంగా ఆదివారం శ్రీవారు శేష వాహనంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం శేష వాహనంపై అధిష్టించి వెంకటరమణ స్వా మి దేవాలయం వద్ద నుంచి బళ్లారి రోడ్డులోని మార్కం డేయస్వామి దేవాలయం వ రకు ఊరేగించారు. ఈ ఊరేగింపును కురిహిన శెట్టి, స్వకుళసాలె, ఆర్‌ఎస్‌ఎస్, స్మార్ట్, ఫ్రెండ్స్ గ్రూప్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....