Share News

GOD: శ్రీవారికి సూర్యప్రభ వాహనోత్సవం

ABN , Publish Date - May 03 , 2026 | 12:05 AM

పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శనివారం శ్రీ వారు సూర్యప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. సా యంత్రం సూర్యప్రభ వా హనంపై శ్రీవారిని కొలు వుదీర్చి ఊరే గించారు.

GOD: శ్రీవారికి సూర్యప్రభ వాహనోత్సవం
Srivaru is proceeding on Surya Prabha Vahanam

రాయదుర్గం రూరల్‌, మే 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శనివారం శ్రీ వారు సూర్యప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. సా యంత్రం సూర్యప్రభ వా హనంపై శ్రీవారిని కొలు వుదీర్చి ఆలయం వద్ద నుం చి వినాయకసర్కిల్‌ మీదు గా లక్ష్మీబజార్‌ వరకు బలి జ, మార్వాడి, బెస్త, కమ్మ, సనాతన హిందూధర్మం, సూర్యసేవా సమితుల ఆధ్వర్యంలో ఊరే గించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 03 , 2026 | 12:05 AM