Share News

DC: ఎక్సైజ్‌ స్టేషన తనిఖీ

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:01 AM

మండల కేంద్రంలోని ఎక్సైజ్‌ స్టేషనను డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య గురువారం తని ఖీ చేశారు. పలు రికార్డులను, కేసుల వివరాలను పరిశీలించారు. అ నంతరం పలు మద్యం దుకాణాలను తనిఖీ చేశారు.

DC: ఎక్సైజ్‌ స్టేషన తనిఖీ
Deputy Commissioner inspecting Kanekallu Excise Station

కణేకల్లు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎక్సైజ్‌ స్టేషనను డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య గురువారం తని ఖీ చేశారు. పలు రికార్డులను, కేసుల వివరాలను పరిశీలించారు. అ నంతరం పలు మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. పలు కేసుల్లో పట్టుబడ్డ 49 లీటర్ల కర్ణాటక అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌, జిల్లా ఎక్సైజ్‌ ఆఫీసర్‌ రామ్మోహన, స్థానిక సీఐ ఉమాబాయి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2026 | 12:02 AM