• Home » Rayadurg

Rayadurg

GOD: వైభవంగా నరసింహస్వామి జలధి

GOD: వైభవంగా నరసింహస్వామి జలధి

మం డలంలోని ఉప్పరహాళ్‌ గ్రామంలో వెలసిన నర సింహస్వామి, ఉప్పరల య్యస్వామి ఉత్సవాల సందర్భంగా జలధి కా ర్యక్రమం శనివారం అ త్యంత వైభవంగా జరి గింది. ఉదయం దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను వేదావతి హ గరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వాటిని నదీజలంతో అభిషేకించి, కొత్త బిదురుబుట్టలలో ఉంచి అలంకరించారు.

SHORTAGE : పంచాయతీ కార్యదర్శుల కొరత

SHORTAGE : పంచాయతీ కార్యదర్శుల కొరత

గ్రామీ ణ ప్రాంతాల పాలనలో కీ లకపాత్ర పోషించే పం చాయతీ కార్యదర్శుల కొర త మండలంలో వేధిస్తోం ది. గ్రామ పంచాయతీ ల లో ప్రభుత్వ పథకాల అ మలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి.

PRINCIPAL:  స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలి

PRINCIPAL: స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలి

విద్యార్థినులు స్యయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మయ్య పేర్కొన్నా రు. స్ధానిక కళాశాలలో కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా కుట్టిన దుస్తులను ప్రదర్శించారు.

FAST: సమస్యలను పరిష్కరించాలి

FAST: సమస్యలను పరిష్కరించాలి

అంగనవాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్‌, హెల్పెర్స్‌ యూనియన ఆధ్యక్ష, కార్యదర్శులు గోవిందమ్మ, మేరీ, సీఐటీ యూ నాయకుడు మల్లికార్జున డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు సోమవారం రిలే నిరాహర దీక్షలు చేప ట్టారు.

GOD: ఘనంగా హనుమాన విగ్రహ ప్రతిష్ఠ

GOD: ఘనంగా హనుమాన విగ్రహ ప్రతిష్ఠ

మండలంలోని గౌనూరులో నూతనంగా నిర్మించిన ఆ లయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం వైభ వంగా నిర్వహించారు. వేకువ జాము న గణపతి, నవగ్రహాలు, బొడ్రాయి, గోపుర కలశం, ధ్వజ ప్రతిష్ఠతో పాటు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.

GOD: నేమకల్లు ఆంజనేయస్వామికి విశేషపూజలు

GOD: నేమకల్లు ఆంజనేయస్వామికి విశేషపూజలు

నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్‌ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు.

DAY: ఘనంగా మాతృభాషా దినోత్సవం

DAY: ఘనంగా మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు.

SHIVAJI: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

SHIVAJI: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని గురువారం ఘనంగా నిర్వ హించారు. ఆరె కటిక కులస్థులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయ న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

BORE WELL: అలంకారప్రాయంగా చేతి పంపులు

BORE WELL: అలంకారప్రాయంగా చేతి పంపులు

మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రా యంగా మారాయి. మర మ్మతులకు నోచుకోక ని రుపయోగంగా ఉన్నాయి. పలుచోట్ల ఉపయోగంలో ఉన్నవి కూడా సంబంధిత అధికారుల పర్య వేక్షణ క రువై తుప్పు పడుతున్నా యి. అనేక గ్రామాల్లో బోర్లు పాడైపోయాయి.

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్‌గౌడ్‌, కటెంబ్లీ సుంకన్న, ఎస్‌.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి