DAY: ఘనంగా మాతృభాషా దినోత్సవం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:17 AM
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంమగా గుంతకల్లు పట్టణంలోని మాంటి స్సోరి పాఠశాలలో విద్యార్థులు అష్ట దిగ్గజ కవుల వేషధారణలో పా ల్గొన్నారు. ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆది నారాయణ ఆధ్వర్యంలో, రాయదుర్గం పట్టణంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా కుందుర్పి లోని రాధాస్వామి విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అవ ధాని, కవి గురువేపల్లి నరసింహులుతో పాటు సమాజ క్రాంతి చారిట బుల్ ట్రస్టు వ్యవస్థాపకులు లెనినబాబును ఘనంగా సత్కరించారు.