GOD: వైభవంగా నరసింహస్వామి జలధి
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:49 PM
మం డలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో వెలసిన నర సింహస్వామి, ఉప్పరల య్యస్వామి ఉత్సవాల సందర్భంగా జలధి కా ర్యక్రమం శనివారం అ త్యంత వైభవంగా జరి గింది. ఉదయం దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను వేదావతి హ గరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వాటిని నదీజలంతో అభిషేకించి, కొత్త బిదురుబుట్టలలో ఉంచి అలంకరించారు.
బొమ్మనహాళ్, ఫిబ్రవరి, 28 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో వెలసిన నర సింహస్వామి, ఉప్పరల య్యస్వామి ఉత్సవాల సందర్భంగా జలధి కా ర్యక్రమం శనివారం అ త్యంత వైభవంగా జరి గింది. ఉదయం దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను వేదావతి హ గరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వాటిని నదీజలంతో అభిషేకించి, కొత్త బిదురుబుట్టలలో ఉంచి అలంకరించారు. మంగళహా రతి అనందరం ఊరేగింపుగా ఉప్పరహాళ్ లోని దేవాలయానికి చేర్చారు. ప్రతి ఏటా మాదిరాగానే ఫాల్గుణమాసం రెండో శనివారం పురస్క రించుకుని స్వామి వారి జలధి నిర్వహించారు. భక్తులు తమ కోరికలను తీర్చుకునేందుకు ఊరేగింపులో పొర్లుదండాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నబీరసూల్ బందోబస్తు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముల్లంగి నారాయణస్వామి, భాస్కర్, ధనంజయ, పయ్యావుల మోహన, నాగరాజుస్వామి, యర్రగుంట్ల వెంకటేశులు, గోరంట్ల వెంకటేశులు, కావలి రాయడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....