GOD: నేమకల్లు ఆంజనేయస్వామికి విశేషపూజలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:20 AM
నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు.
బొమ్మనహాళ్, ఫిబ్రవరి, 21 (ఆంధ్రజ్యోతి) :నేమకల్లు ఆంజనే యస్వామికి శనివారం విశేష పూజ లు జరిగాయి. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్ చార్యులు పూజలు జరిపించారు. ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం చేశారు. వెండి కవచ అలంకరణ, వడమాల సేవ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శిం చు కున్నారు. అలయంలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వా మికి పల్లకిసేవ చేశారు. ఆలయ ధర్మకర్త శ్రీనాథ్, మాజీ ధర్మకర్తలు శాంతయ్య, వన్నూరుస్వామి, దేవదాయశాఖ అధికారి ఓబన్న తదితరులు పాల్గొన్నారు.