GOD: ఘనంగా హనుమాన విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:22 AM
మండలంలోని గౌనూరులో నూతనంగా నిర్మించిన ఆ లయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం వైభ వంగా నిర్వహించారు. వేకువ జాము న గణపతి, నవగ్రహాలు, బొడ్రాయి, గోపుర కలశం, ధ్వజ ప్రతిష్ఠతో పాటు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
బొమ్మనహాళ్, ఫిబ్రవరి, 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గౌనూరులో నూతనంగా నిర్మించిన ఆ లయంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం వైభ వంగా నిర్వహించారు. వేకువ జాము న గణపతి, నవగ్రహాలు, బొడ్రాయి, గోపుర కలశం, ధ్వజ ప్రతిష్ఠతో పాటు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. గ్రామంలో మూడు రోజులు పాటు వేద పండితుల వేదమంత్రో చ్ఛారణతో ప్రత్యేక పూజా కార్యక్రమా లు నిర్వహించారు. కురుబ కార్పొరేష న డైరక్టర్ మంజునాథ్, సింగల్ విండో చైర్మన కొత్తపల్లి మల్లికార్జున, ఎంపీపీ ముల్లంగి నాగమణి నారాయణ స్వామి, సర్పంచ ముల్లంగి భారతి భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....