• Home » Ravichandran Ashwin

Ravichandran Ashwin

ధోని వికెట్ తీస్తేనే సీఎస్కేలో అవకాశం వస్తుందని భావించా: అశ్విన్

ధోని వికెట్ తీస్తేనే సీఎస్కేలో అవకాశం వస్తుందని భావించా: అశ్విన్

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలంపాటు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అశ్విన్ తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా పంచుకున్నాడు.

మిడిల్ ఆర్డర్‌పై వస్తున్న విమర్శలకు సుందర్ చెక్ పెట్టాడు: అశ్విన్

మిడిల్ ఆర్డర్‌పై వస్తున్న విమర్శలకు సుందర్ చెక్ పెట్టాడు: అశ్విన్

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చి 23 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సుందర్ ఆటతీరును టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు.

కెప్టెన్ బాధ్యత తీసుకోవాలి.. ఒత్తిడి నుంచి తప్పించుకోవద్దు: అశ్విన్

కెప్టెన్ బాధ్యత తీసుకోవాలి.. ఒత్తిడి నుంచి తప్పించుకోవద్దు: అశ్విన్

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘోరంగా పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 208 పరుగులు లక్ష్య ఛేదనలో ఎంఐ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ వ్యూహాత్మక తప్పిదాలపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.

వైభవ్ సూర్యవంశీకి వచ్చిన క్రేజ్ అతడికి రాలేదు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీకి వచ్చిన క్రేజ్ అతడికి రాలేదు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో యువ బ్యాటర్ల హవా కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి ప్లేయర్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యకు ఎక్కువగా హైప్ రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నేనేమీ జ్యోతిష్యుడిని కాదు.. కానీ సీఎస్కేకి సంజు కెప్టెన్ అవుతాడు: అశ్విన్

నేనేమీ జ్యోతిష్యుడిని కాదు.. కానీ సీఎస్కేకి సంజు కెప్టెన్ అవుతాడు: అశ్విన్

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో సీఎస్కేకు సంజు శాంసన్ కెప్టెన్ అవుతాడని వెల్లడించాడు.

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

తన ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై టీమిండియా దిగ్గజం, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన మనసులోని ఆవేదనను తాజాగా అశ్విన్ పంచుకున్నాడు.

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందనిదే..

అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పరాజయం కావడంపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు. మిడిలార్డర్ వైఫల్యం వల్లే ఆ జట్టు ఓటమిని చవిచూసిందన్నారు.

ఐపీఎల్ 2026: ఆ బ్యాటర్లకు ఇది మర్చిపోలేని రోజు అవుతుంది: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026: ఆ బ్యాటర్లకు ఇది మర్చిపోలేని రోజు అవుతుంది: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నేను కూడా చాలాసార్లు రైలులో ప్రయాణం చేశాను: రవిచంద్రన్ అశ్విన్

నేను కూడా చాలాసార్లు రైలులో ప్రయాణం చేశాను: రవిచంద్రన్ అశ్విన్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ శివం దూబే రైలు ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి