Home » Rajastan
రాజస్థాన్కి చెందిన ఓ చిన్న గ్రామం లిలావాస్. అక్కడ ఓ మహిళ అనేక మందిని షాక్కి గురిచేసింది. 55 ఏళ్ల వయస్సులో ఓ పసిబిడ్డకు తల్లిగా మారింది. అది కూడా ఆమె 17వ బిడ్డ కావడం విశేషం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
లక్ష్మి ఓ ద్రవాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన వస్తూ ఉంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోలేదు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి పూసుకునేలా చేశాడు.
సతీష్ డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతిలో నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గుర్తించిన బస్సులోని వారు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.
మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.
Dinosaur Era Fossils Uncovered : మేఘ గ్రామంలో రైతులు చెరువులో మట్టి కోసం తవ్వుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ జంతువుకు సంబంధించిన శిలాజం బయటపడింది. దీంతో ఓ రైతు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
మొత్తం 20 మంది పర్యాటకుల బృందంతో కూడిన వాహనం అడవిలోకి వెళ్లింది. అయితే అడవి మధ్యలో ఉండగా వాహనం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో డ్రైవర్ వాళ్లను వదిలేసి పారిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
దేశంలోనే తొలిసారిగా డ్రోన్లతో కృత్రిమ వర్షాలను సృష్టించే మేఘమథనం ప్రయత్నం రాజస్థాన్లో...
Government School: ప్రమాదం జరిగిన సమయంలో అందులో 35 మంది చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ విషాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్న వయస్కుడు అతడే కావటం గమనార్హం.
రాజస్థాన్లో ఘోరం జరిగింది. ఝలావర్ జిల్లా పిప్లోడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది.