• Home » Rajahmundry

Rajahmundry

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

రాజమండ్రిలో పులి కదలికలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్‌ కీలక ప్రకటన విడుదల చేశారు. పులి లైవ్ లొకేషన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని అధికారి తెలిపారు.

Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

Rajahmundry: పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపేశారు.

Upgrades Grade Of Municipalities: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు

Upgrades Grade Of Municipalities: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు

రాష్ట్ర ప్రభుత్వం రెండు మున్సిపాలిటీల గ్రేడ్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీని గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచింది. ఇవాళ్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

మంత్రి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Ram Mohan Naidu:  రాజమండ్రి టు తిరుపతి విమాన సర్వీసు: కేంద్రమంత్రి

Ram Mohan Naidu: రాజమండ్రి టు తిరుపతి విమాన సర్వీసు: కేంద్రమంత్రి

బాలయోగి జయంతి రోజున రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాజమండ్రి నుంచి తిరుపతికి 35 టిక్కెట్లకు రూ.1999..

Godavari River Floods: వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు

Godavari River Floods: వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు

అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి.

Godavari Floods Damage: వరద ఎఫెక్ట్.. నీటమునిగిన కాజ్‌వేలు, రోడ్లు

Godavari Floods Damage: వరద ఎఫెక్ట్.. నీటమునిగిన కాజ్‌వేలు, రోడ్లు

మిర్చి పంట వరద నీటిలో మురిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి.

Surya Charishma: ఉమెన్స్ సింగిల్స్ విన్నర్.. సూర్యచరిష్మా

Surya Charishma: ఉమెన్స్ సింగిల్స్ విన్నర్.. సూర్యచరిష్మా

రాజమండ్రిలో జరుగుతున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్స్‌‌‌లో విన్నర్ గా ఏపీకి చెందిన సూర్య చరిష్మా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టోర్నమెంట్‌కి ఇండియా తరఫున..

YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.

CM Chandrababu: ఆ విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆ విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి