Home » Puttaparthy
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచిమార్గంలో నడిపించాలని 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు, పాఠశాల హెచఎం నాగప్ప అన్నారు.
భూవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులకు జిల్లాలో అర్జీలు వెల్లువెత్తాయి. శుక్రవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అర్జీదారులు క్యూకట్టారు.
తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పిన వైఎస్ జగన గత ఐదేళ్లలో అన్నదాతకు అన్నివిధాలా ద్రోహం చేశాడని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం మరవపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న చేతన్(13) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
వ్యసనాలకు మరిగి, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7.68 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటక(Karnataka)లోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు. వేరే పేరుతో ఓ రైతు తోటలో పనికి చేరాడు. అక్కడే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు.
అధికారం లేకపోయినా వైసీపీలో విభేదాలు మాత్రం సమసిపోలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూపురంలో ఎలా వ్యవహరించారో ప్రస్తుతం కూడా ఆ పార్టీ నాయకులు అలాగే ఉన్నారు. నియోజకవర్గంలో విభేదాల నేపథ్యంలో ఆదివారం హిందూపురానికి పులమతికి చెందిన నేత సతీ్‌షరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వచ్చారు.
ప్రజాఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన.. అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించారు.
సత్యసాయి అవతరించిన ప్రశాంతినిలయం ప్రపంచశాంతికి వేదికగా మారిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్ పేర్కొన్నారు. సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు శనివారం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంతులో కన్నుల పండువగా జరిగాయి.