• Home » Puttaparthy

Puttaparthy

CHESS: చెస్‌తో మేధాశక్తిని పెంపొందించుకోవచ్చు

CHESS: చెస్‌తో మేధాశక్తిని పెంపొందించుకోవచ్చు

చెస్‌తో క్రీడతోమేధాశక్తిని పెంపొందించుకోవచ్చని ఏపీ చెస్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని కొత్తపేట శ్రీఉషోదయ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో శనివారం హైబ్రో చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ రాష్ట్రాస్థాయి ఓపెన చెస్‌ పోటీలను సత్యనారాయణ, కార్యదర్శి సుమన ప్రారంభించారు.

EX MINISTER PALLE: రైతులకు నాణ్యమైన విద్యుత అందించాలి

EX MINISTER PALLE: రైతులకు నాణ్యమైన విద్యుత అందించాలి

రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత అందించాలని విద్యుత అధికారులకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. ప్రజాసమస్యల పరిస్కారం కోసమే తెలుగుదేశంపార్టీ ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.

MLA KANDIKUNTA: సమస్యల పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స

MLA KANDIKUNTA: సమస్యల పరిష్కారానికే పబ్లిక్‌ గ్రీవెన్స

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ భవనంలో శనివారం ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.

DOWRY DEATH: అత్తారింట్లో అనుమానాస్పద మృతి

DOWRY DEATH: అత్తారింట్లో అనుమానాస్పద మృతి

అత్తారింటిలో హిమజ(26) అనే మహిళ అనుమానాస్పదంగా మృతిచెందారు. స్నానాల గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుందని అత్తారింటివారు చెబుతుండగా, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.

ELECTRICTY: ఇలా చేస్తే ఎలా..?

ELECTRICTY: ఇలా చేస్తే ఎలా..?

నియోజకవర్గ కేంద్రం కదిరిలో విద్యుత అధికారులు వ్యవసాయానికి అందించాల్సిన విద్యుత సరఫరా అంతరాయంపై రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆరా తీశారు.

COLLECTOR: క్షేత్రస్థాయిలో తిరగండి

COLLECTOR: క్షేత్రస్థాయిలో తిరగండి

జిల్లాలోని శాసనసభ నియోజక వర్గాల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అభివృద్ధిని పర్యవేక్షించా లని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆదేశించారు.

THIEF: ఇంటి దొంగ

THIEF: ఇంటి దొంగ

మధ్యాహ్న భోజన పథకం సరుకులను హెల్పర్‌ ఇంటికి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పాఠశాల కమిటీ చైర్మనే స్వయంగా ఫొటోలు తీసి ఇంటిదొంగ గుట్టురట్టు చేశాడు.

CHAIRMAN ELECTION: లైన క్లియర్‌..!

CHAIRMAN ELECTION: లైన క్లియర్‌..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్‌ చైర్మన ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికకు సంబంఽధించిన నోటిఫికేషనను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది.

MURDER MISTRY: అడ్డు తొలగించుకునేందుకే హత్య

MURDER MISTRY: అడ్డు తొలగించుకునేందుకే హత్య

వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను భార్యే.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. స్థానిక రహమతపురానికి చెందిన అల్లాబకష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

GRIEVENCE: ఫిర్యాదుల వెల్లువ

GRIEVENCE: ఫిర్యాదుల వెల్లువ

స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏకంగా 251 వినతులు వచ్చాయి. వాటిని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ స్వీకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి