AP News: పుట్టపర్తిలో.. మందుబాబు వీరంగం..
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:47 PM
మద్యం ఫుల్‌గా తాగిన ఓ మందుబాబు జిల్లా కేంద్రంలోని ప్రశాంతిగ్రామ్‌లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ప్రశాంతిగ్రామ్‌లో ఓ యువకుడు మద్యం పుల్‌గా సేవించి కదులుతున్న కారుటా్‌పపై పడుకుని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.
పుట్టపర్తి(అనంతపురం): మద్యం ఫుల్‌గా తాగిన ఓ మందుబాబు జిల్లా కేంద్రంలోని ప్రశాంతిగ్రామ్‌లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ప్రశాంతిగ్రామ్(Prasanthigram)లో ఓ యువకుడు మద్యం పుల్‌గా సేవించి కదులుతున్న కారు టాప్ పై పడుకుని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. కారు కొంత దూరం వెళ్లాక గోడను ఢీకొట్టింది.

కారు నడుపుతున్న వ్యక్తికి, కారుపై పడుకున్న మందుబాబుకు ఎలాంటి అపాయం కలగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పుుట్టపర్తి పరసర ప్రాంతాల్లో ఈ మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆధ్మాత్మిక కేంద్రానికి సమీపంలోనే మందుబాబులు హల్‌చల్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News