Home » Puttaparthi
ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు.
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్‌లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు.
మండలకేంద్రమైన త నకల్లుకు బ్రిటిషు పాల కుల కాలంలోనే పెద్ద పే రుంది. అప్పట్లో కదిరి తాలూకాలోనే పెద్ద ఫి ర్కాగా నమోదైంది. అ లాంటి తనకల్లు ప్రస్తు తం మండలకేంద్రం. పే రుకే మండలకేంద్రం, మే జర్ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. తనకల్లులో జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా డివైడర్లు నిర్మించి, వీధి లై ట్లు ఏర్పాటు చేశారు.
మండలంలోని తంగేడుకుంట గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం, అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హెబ్బార్ అమర్‌నాథ్ తమ వంతుగా రూ. 50వేలు విరాళం అందించారు.
నియోజకవర్గం అభివృద్ధికి తగిన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పుట్టపర్తి ని యోజకవర్గ ఇన్చార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పలువురు మంత్రులను కోరా రు. ఆయన బుధవారం విజయవాడలోని అమ రావతి సచివాలయంలో మం త్రులను ఆయన కలసి విన్నవించారు.
మండలంలోని సు బ్బరావుపేట సమీపం లో ఉన్న భూమి తమ దని ఓ వర్గం కోర్టును ఆశ్ర యించగా, ఎన్నో ఏళ్లుగా పొజిషనలో ఉ న్నామని మరో వర్గం వారు మొరపెట్టుకున్నారు. గ్రామ సమీపం లోని సర్వేనం. 74-2లో 4.88ఎకరాల భూమి భూమిలో కొన్నేళ్లుగా అదేగ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, వెంకటన రసమ్మ, పెద్దిరాజులు, తలారి గంగాధర్, క్రిష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గంగులప్ప మరికొంత మంది కళ్లాలు వేసుకుని పొజిషనలో ఉన్నారు.
మండలంలోని ఆదర్శ గ్రామాలైన అమడగూరు, మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీలలో చెత్తతో సంపద కేంద్రాలలో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి రైతులకు అందు బాటులో ఉంచుతున్నారు. ఆయా పంచాయతీల్లో గ్రా మాలలో ఉన్న చెత్తను రోజూ గ్రీన అంబాసిడర్‌ల ద్వారా సేకరిస్తు న్నా రు.
పట్టణం లోని మార్కండే య స్వా మి ఆలయంలో భద్రావ తి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని ప ద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో బుఽ దవారం ఘనంగా నిర్వ హించారు. టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూ దనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరై స్వామివారి కల్యాణోత్స వాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు.
పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. ఎస్‌బీఐ కాలనీకి చెందిన అనసూ యమ్మ పనినిమిత్తం కాలేజ్ సర్కిల్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడా నికి ఆటో డ్రైవర్ శేఖర్ ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఎక్కిం ది. అనంతరం ఆమె ఇంటి వద్ద ఆటో దిగి వెళ్లిపోయింది.
మండలకేంద్రంలో ఖాసింస్వామి గంధోత్సవాలు ఘ నంగా ముగిశాయి. ఎని మిది రో జులుగా ఖాసిం స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరి గాయి. చివరి రోజు అయిన మంగళవారం ఖాసింస్వామి పెట్టెను అలంకరించారు. స్వామివారికి కందురి పెట్టి చదివింపులు చేశారు. ఉత్స వాల చివరి రోజు కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.