GANDHAM: ముగిసిన ఖాసింస్వామి గంధోత్సవాలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:00 AM
మండలకేంద్రంలో ఖాసింస్వామి గంధోత్సవాలు ఘ నంగా ముగిశాయి. ఎని మిది రో జులుగా ఖాసిం స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరి గాయి. చివరి రోజు అయిన మంగళవారం ఖాసింస్వామి పెట్టెను అలంకరించారు. స్వామివారికి కందురి పెట్టి చదివింపులు చేశారు. ఉత్స వాల చివరి రోజు కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.
బత్తలపల్లి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ఖాసింస్వామి గంధోత్సవాలు ఘ నంగా ముగిశాయి. ఎని మిది రో జులుగా ఖాసిం స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరి గాయి. చివరి రోజు అయిన మంగళవారం ఖాసింస్వామి పెట్టెను అలంకరించారు. స్వామివారికి కందురి పెట్టి చదివింపులు చేశారు. ఉత్స వాల చివరి రోజు కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం మాజీ ఎంపీపీ జక్కంపూటి సత్యనారాయణ అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పురుషోత్తంచౌదరి, తిరుపాలు, వెంకటేశ్వర చౌదరి, రమేష్‌బాబు, ఓసూరప్ప, గంగాధర, జయరాం, సుబ్బరాయుడు, ఆదెప్ప, వినయ్, శేషు, హరి, మధు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....