GOD: వైభవంగా భావనా రుషి కల్యాణం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:06 AM
పట్టణం లోని మార్కండే య స్వా మి ఆలయంలో భద్రావ తి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని ప ద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో బుఽ దవారం ఘనంగా నిర్వ హించారు. టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూ దనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరై స్వామివారి కల్యాణోత్స వాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు.
హాజరైన పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు
ధర్మవరం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని మార్కండే య స్వా మి ఆలయంలో భద్రావ తి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని ప ద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో బుఽ దవారం ఘనంగా నిర్వ హించారు. టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూ దనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరై స్వామివారి కల్యాణోత్స వాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు. ముందుగా మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారిని పద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో పట్టుశాలువా లతో సత్కరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చే పట్టారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు పుత్తా రుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింకా నాగభూషణ, ప్రధాన కార్యదర్శి మెటికల బాల కుళ్లాయప్ప, కోశాధికారి వడుకుల భాస్కర్, సహాయ కార్యదర్శులు పోలంకి వెంకటరామయ్య, పోలంకి లక్ష్మీనారాయణ, బుధారపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....