Home » Puttaparthi
సత్యసాయి శతజయంతి ఉత్స వాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కౌన్సిల్ సభ్యులు అధికారు లకు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన తుంగ ఓబుళపతి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమా వేశం నిర్వహించారు
జిల్లాలో నేరాలు, ఆసాంఘిక కార్యకలాపాల ని యంత్రణ, ప్రజల భద్రతను పరివేక్షించే క్ర మంలో శనివారం రాత్రి 11 గంటల సమయం లో ఎస్పీ సతీకుమార్ పలు పోలీస్టేషన్లను తనిఖీ చేశారు. పుట్టపర్తి అర్బన, బుక్కపట్నం, కొత్తచెరువు అప్‌గ్రేడ్ పోలీసుస్టేషనలను, జిల్లా పోలీసు కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేశారు.
మైనింగ్ లీజులకు సంబంధించి వడ్డెర్లకు రా యితీని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వడ్డెర్ల తర ఫున హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వడ్డెర కార్పొ రేషన డైరెక్టర్ ఒలిపి శీన పేర్కొన్నారు. మం డల కేంద్రంలోని బీసీకాలనీలో ఆదివారం వ డ్డెర్లు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చిత్రపటాలకు క్షీరాభి షేకం చేశారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత సౌకర్యం క ల్పించినట్లు ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమానకూడలిలో శనివారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
స్ర్తీనిధి బ్యాంకు.. స్వయం సహాయక సంఘాల మహిళలకు పెన్నిధిలాంటిదని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం స్ర్తీనిధి ఆంధ్రప్రదేశ పోస్టర్లను డీఆర్‌డీఏ పీడీ నరసయ్యతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్ర్తీనిధి ద్వారా 11 శాతం వడ్డీతో ప్రతి మహిళ లక్షరూపాయల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.
మునిసిపాలిటీలో జరుగు తున్న అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేసి సత్యసాయిబాబా శతజ యంతి వేడుకల నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి శుక్రవారం మునిసిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, డీఈ నరసింహమూర్తి ఇతర ఇంజనీర్లతో కలసి పరిశీలించారు.
మండల కేంద్రంలోని నాలుగురోడ్లకు ఇరువైపులా రూ. 2కోట్ల వ్యయంతో రోడ్డువిస్తరణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టారు. అయితే సత్యసాయి బాబా తాగునీటి పైపులైనను గతంలో ఆర్‌అండ్‌బీ స్థలంలోనే వేశారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులకు ఆ పైపులైన ఆటంకంగా మారడంతో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గంగాధర్, సత్యసాయివాటర్ సప్లై అధికారులు బుధవారం మం డల కేంద్రంలోని ధర్మవరం రహదారిలో పర్యటించారు.
మండ ల కేంద్రంలోని వేణుగోపాల్‌నగర్ 40 అడుగుల రహదారిపై చేరిన ఈ నీరు వర్షపునీరు అను కుంటే పొరబడినట్టే. రహదారిలో మురుగునీరు చేరి నిల్వ ఉండడంతో చిన్నపాటి మడుగును తల పిస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలం టే ఇబ్బందు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.
అన్ని ఆర్హత లు ఉన్న తన పేరును ఆర్హత జాబితాలో సూచించారు కానీ ఉద్యోగం మరొకరికి ఇచ్చారని అమరాపురం మండలానికి చెం దిన నదియా కలెక్టరేట్ ఎదుట బోరుమంది. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టర్ శ్యాం ప్ర సాద్‌కు ఫిర్యాదుచేసింది. అనంతరం ఆమె మట్లాడుతూ... 2024లో కేజీవీబీ నానటీచింగ్ పో స్టుకు దరఖాస్తు చేసి ఇంటర్వూలో అర్హతసాదించినప్పటికి ఉద్యోగం ఇవ్వలేదని వాపోయారు.
మండల కేంద్రమైన నల్లమాడలో కుక్కుల బెడదతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బస్టాండ్ నుంచి నల్లమాడ క్రాస్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో దాదాపు 30 నుంచి 40 కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఈ ప్రధాన రహదారిలో పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటోలు తరుచూ పోతూ వ స్తుంటాయి.