TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:34 AM
తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితోనే నియోజకవ ర్గం అబివృద్ది సాధ్యమని అమడగూరు మండలం దిండిమీదపల్లి వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు.
పుట్టపర్తి రూరల్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితోనే నియోజకవ ర్గం అబివృద్ది సాధ్యమని అమడగూరు మండలం దిండిమీదపల్లి వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దిండిమీదపల్లికి చెందిన వైసీపీ కార్యకర్తలు సూర్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరహింహారెడ్డి, ప్రశాంతరెడ్డి, శంకరరెడ్డి శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరారు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....