Share News

GOD: ఘనంగా నిత్యానంద త్రయోదశి

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:17 AM

పట్టణంలోని మార్కెట్‌ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో శ నివారం నిత్యానంద త్ర యోదశి వేడుకలను భ క్తులు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భం గా మందిరంలో ఉన్న జగన్నాఽథుడు, బలరాము డు, సుభద్ర ప్రతిమలను అందంగా అలంకరించారు. పంచా మృతాభిషేకాలు, పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, నైవేద్య సమర్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

GOD: ఘనంగా నిత్యానంద త్రయోదశి
Jagannath, Balarama, Subhadra in the decoration

ధర్మవరం రూరల్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మార్కెట్‌ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో శ నివారం నిత్యానంద త్ర యోదశి వేడుకలను భ క్తులు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భం గా మందిరంలో ఉన్న జగన్నాఽథుడు, బలరాము డు, సుభద్ర ప్రతిమలను అందంగా అలంకరించారు. పంచా మృతాభిషేకాలు, పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, నైవేద్య సమర్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తర లివచ్చి హరేకృష్ణ హరేరామ సంకీర్తన చేశారు. అనంతరం ఇస్కాన ఆ ధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన మందిరంలో నిత్యానంద త్రయోదశి వేడుకలను నిర్వహిస్తామని ఇ స్కాన భక్తులు తెలిపారు. కార్యక్రమంలో ఇస్కాన ఽధర్మవరం దర్మప్రచా రకులు శ్రీకృష్ణమాధవ దాస్‌, ఇస్కాన భక్త బృందం పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 01 , 2026 | 12:17 AM