Share News

TDP: అంబటి..నోరు అదుపులో ఉంచుకో..!

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:02 AM

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదు పులో ఉంచుకోవాలని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్య మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకు ని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

TDP: అంబటి..నోరు అదుపులో ఉంచుకో..!
TDP leaders burning Ambatirambabu Dishtibo's effigy at Puttaparthi Hanumana Kudali

- అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకుల ఆగ్రహం

- దిష్టిబొమ్మల దహనం, పోలీసులకు ఫిర్యాదు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌ వర్క్‌)

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదు పులో ఉంచుకోవాలని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్య మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకు ని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎంపై అంబటి చేసిన అ నుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నాయకులు శనివారం పట్టణాలు, మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి అంబటి దిష్టి బొమ్మలను దహనం చేశారు. అంబటిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 01 , 2026 | 12:02 AM