Home » Punjab
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పంజాబ్‌లో జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలను నిరసిస్తూ కమలం పార్టీ నేతలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబ్‌లో అన్నదాతలు మరోసారి ఆందోళన బాటపట్టారు. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మరోసారి శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు.
నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది.
దిల్‌జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమా జులై 3వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సినిమాకు ఊహించని షాక్ తగిలింది. భారతదేశంలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ జీ5 నిర్ణయం తీసుకుంది.
ఫేక్ ఫొటోలు, జీపీఎస్ స్పూఫింగ్‌తో విధులను ఎగ్గొట్టిన ఇద్దరు కాంట్రాక్ట్ పారిశుధ్య సిబ్బందిని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా విధుల నుంచి తొలగించింది.
వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నేత మనీశ్ తివారీకి ఎలాంటి బాధ్యతలు దక్కకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
మేజర్ లీగ్ క్రికెట్2026లో మరో సంచలన చోటుచేసుకుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.