Home » Prathyekam
మైసూరులో ఒక ఆటో డ్రైవర్ చేపట్టిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు స్ఫూర్తినిస్తే, మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రెండు ఎలుకలు అచ్చం మనుషుల్లా కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులో ఎండలు దంచికొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, రోడ్డు పక్కన కష్టపడే శ్రామికుల దాహార్తిని తీరుస్తూ.. ఒక బైకర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంది.
సాధారణంగా గొర్రెలు, పొట్టేళ్లు అంటే అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్ అనుకుంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిందే.
గుజరాత్‌లోని ఉనా తాలూకా, నవబందర్ సమీపంలో నీటితో నిండిన వ్యవసాయ బావిలో ఒక సింహం ప్రమాదవశాత్తు పడిపోయింది. వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో తెల్లవారుజామున ఒక మహిళా కంటెంట్ క్రియేటర్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మగవాళ్ళందరూ ఒకేలా ఉండరు’ అనే సందేశంతో ఉన్న ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఒక వింత ముఠా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనిని స్థానికులు 'చెంపదెబ్బల ముఠా' (థప్పడ్ గ్యాంగ్) అని పిలుస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు చేసే చిత్ర విచిత్రమైన పనులకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూస్తుంటాం. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.
ప్రకృతి సృష్టించే వింతలు అన్నీ ఇన్నీ కావు.. సోషల్ మీడియాలో మంచు పలకల మధ్య ఎంతో అందంగా వికసించిన ‘మంచు కమలం’ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.