Home » Politicians
మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో వర్షాలు పడకుండా, కరవు రావాలని క్షుద్ర పూజలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.
సినీ నటి త్రిషా కృష్ణన్‌పై చేసిన వ్యాఖ్యల వివాదంలో పోలీసులు అరెస్టయి, విడుదలైన.. డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో తానేమాత్రం భయపడలేదన్న ఆయన.. అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.
బెంగాల్‌లో టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరి తీరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు ఎంపీలు ఎన్‌డీఏ సమావేశానికి గైర్హాజయ్యారు. అదే సమయంలో సీఎం సువేందు అధికారి ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.
మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్‌ను 'గంగీ గుడియా' అని కాంగ్రెస్ అభివర్ణించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)లో ఉత్కంఠ నెలకొనడంతో మహారాష్ట్ర రాజకీయం మరింత ముదురుతోంది. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో జరిగిన వరుస భేటీలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీస్తున్నాయి.
తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు మరింత బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపేందుకు డీఎంకే విముఖత చూపుతోంది.
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలు తాజాగా బీజేపీలో చేరారు.
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
తృణమూల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.