• Home » Peddapalli

Peddapalli

జేబీసీసీఐ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి

జేబీసీసీఐ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి

సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసినందున జేబీసీసీఐ కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ ప్రధాన కార్యదర్శి వెడ్డపల్లి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రెస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

23న గణేష్‌ నిమజ్జనం

23న గణేష్‌ నిమజ్జనం

గణేష్‌ నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం గణేష్‌ విగ్రహ ప్రతిష్టాపన, 23న బుధవారం నిమజ్జనం జరుపుకోవాలని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వొజ్జల వెంకటేశ్వర్లు, గోవర్ధనగిరి శశిధర్‌, ఉత్సవ సమితి అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్‌, కార్యదర్శి రావుల శ్రీనివాస్‌, వీహెచ్‌పీ విభాగ్‌ అయోధ్య రవీందర్‌ సూచించారు.

మట్టి గణపతిని పూజిద్దాం

మట్టి గణపతిని పూజిద్దాం

పర్యావరణ పరిరక్ష ణకు మట్టి గణపతిని పూజిద్దామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ ప్రజలందరికి మట్టి వినాయక విగ్రహాలను అందించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలి పారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

పెద్దప ల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి, ఆసుపత్రి ప్రారంభం నాటికే అన్ని వైద్య పరికరాలు, విద్యుత్‌, నీరు తదితర మౌలిక వసతులను సిద్ధం చేయాలని సూచించారు.

కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి

కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి

ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసినందున తక్షణమే వేతనాలు, అలవెన్సులు పెంచాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

డ్ఠ్రగ్స్‌,  సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

డ్ఠ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

డ్రగ్స్‌ మహమ్మారి, సైబర్‌ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌ సూచించారు. బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి

భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి

వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలు, శాంతి, సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. పెద్దపల్లిలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాల్‌లో వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.

 అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. ఖాన్‌సాయి పేట, వెంకటాపూర్‌, మల్లారం, స్వర్ణపల్లి భట్టుపల్లి, ప్రాథమిక పాఠశాలలతోపాటు ఆరెంద జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలను బుధవారం కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు.

ప్రజల పక్షాల నిలిచిన కాళోజీ

ప్రజల పక్షాల నిలిచిన కాళోజీ

ప్రజా కవి కాళోజీ తన రచనల ద్వారా ప్రజల పక్షాన నిలిచారని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు.

పర్యావరణ రక్షణకు మట్టి గణపతులను పూజిద్దాం

పర్యావరణ రక్షణకు మట్టి గణపతులను పూజిద్దాం

పర్యావరణ పరి రక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరిం చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి