• Home » Peddapalli

Peddapalli

15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు

15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్‌ బైవీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

మండలంలో అమ లవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో వేగవంతంగా పని చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

యువ కార్మికుల చేతుల్లోనే సింగరేణి భవిష్యత్తు

యువ కార్మికుల చేతుల్లోనే సింగరేణి భవిష్యత్తు

సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉన్నదని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కమ్యూనిటీహాల్‌లో ఆర్జీ-2 ఏరియా యువ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌

సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌

రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చడంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు భరోసా

ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు భరోసా

రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవ కాశం ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

రామగుండం కార్పొరేషన్‌ సుందరీకరణే లక్ష్యం

రామగుండం కార్పొరేషన్‌ సుందరీకరణే లక్ష్యం

రామగుండం నగరాన్ని సుందరీ కరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 7వ డివిజన్‌ వార్డు సందర్శనలో భాగంగా కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్‌ వేగోళపు రమాదేవి శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు.

క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం

క్షేత్రస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను పరిశీలించి, వాటికి తగిన అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి

మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి

తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు పిలుపు నిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జయశంకర్‌ జయంతి తోపాటు బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో నషాముక్త్‌ భారత్‌ పోస్టర్‌ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చర్యలు

సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చర్యలు

రైతులకు సాగునీరు, ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం జెఎన్టీయూ కళాశాలకు చెందిన విద్యార్థులను కలిసారు. ఫీజు బకాయిలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి