• Home » Peddapalli

Peddapalli

మంథనిలో  సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

మంథనిలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాల విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడానికి, రోజు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం మంథనిలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేస్తోంది.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధి కారులతో గ్రామీణ పరిపాలనపై సమీక్ష నిర్వహిం చారు.

లోక్‌ అదాలత్‌తో సమన్యాయం

లోక్‌ అదాలత్‌తో సమన్యాయం

లోక్‌ అదాలత్‌లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించారు.

నేరస్థులకు శిక్షపడడంలో లైజనింగ్‌ అధికారులదే కీలకపాత్ర

నేరస్థులకు శిక్షపడడంలో లైజనింగ్‌ అధికారులదే కీలకపాత్ర

నేరస్థులకు శిక్షలు పడడంలో కోర్టు డ్యూటీ, లైజనింగ్‌ అధికారుల పాత్ర కీలకమని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌లో సమీక్ష సమా వేశంలో పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు, కోర్టు విచారణ, సాక్షుల హాజరు అంశంలో అధికారులు నిబంధనలు పాటించాలన్నారు.

తప్పుల తడకగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

తప్పుల తడకగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

పాత రేషన్‌ కార్డుల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరు ముద్రించారు. మండలంలో 15వేల రేషన్‌ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా శనివారం 22 గ్రామాల్లో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు.

విద్యార్థుల సాధికారతకు ఎన్టీపీసీ ప్రోత్సాహం

విద్యార్థుల సాధికారతకు ఎన్టీపీసీ ప్రోత్సాహం

విద్యాభివృద్ధితో పాటు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక వికాసం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా రామగుండం ఎన్టీ పీసీ యాజమాన్యం పలు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. శుక్రవారం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు 40 డ్యుయల్‌ డెస్క్‌ బెంచీలను అందజేశారు.

క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం

క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం

ఆర్‌జీ-1 ఏరి యాకు చెందిన స్విమ్మింగ్‌ క్రీడాకారులు తెలంగాణ మాస్ట ర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో ప్రతి భ కనబరిచి 15 పతకాలు సాధించడం అభినందనీయమని ఆర్‌జీ-1 జీఎం డీ లలిత్‌ కుమార్‌ అన్నారు.

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలి

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలి

కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేశారు. సమస్యల సాధన కోసం శుక్రవారం ఆటో డ్రైవర్లు ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యం లో కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకపోతుందని, అర్హులైన పేదలందరికి పథ కాలు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అబ్బాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం మంత్రి, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణా రావుతో కలిసి ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి