Home » Nirmala Sitharaman
పన్ను నుంచి భారీ మినహాయింపులు ఇస్తూ మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చే వార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆదాయ పన్ను శ్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సవరించిన కొత్త ఆదాయపు పన్ను విధానానికి ఎలా మారాలి ప్రశ్నకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..
యూనియన్ బడ్జెట్ 2025-26లో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారు. మొత్తంమీద ఇవాల్టి బడ్జెట్‌లో హైలెట్స్ ఆంధ్రజ్యోతి లైవ్ అప్‌డెట్స్‌లో చూడండి.
కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న జరిపిన సమావేశంలో రూ.8,754 కోట్ల వ్యయంతో 2021లో జనాభా లెక్కల సేకరణ, రూ.3,941.35 కోట్లతో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేషన్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సి ఉంది.
Cancer Drugs To Leather Goods: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. రేట్స్ తగ్గే వస్తువులు ఎక్కువే ఉన్నాయి. ధరలు పెరిగేవి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అనిశ్చితి పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో దేశ ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ దివాళాకోరుతనాన్ని చాటుతోందన్నారు.
నేడు పార్లమెంటులో 2025-26 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన మంత్రి పన్ను అనే పదాన్ని ఏకంగా 87 సార్లు పలికారు.
Ram Mohan Naidu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత స్థానం కల్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతికి వచ్చే నాలుగేళ్లలో కూడా నిధులు వస్తాయని చెప్పారు.
వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు కేంద్ర హో మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందలు తెలిపారు.
New Income Tax Slabs: కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి, వేతన జీవులకు సూపర్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో ప్రతి నెలా ఎంతవరకు మిగులుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..
Union Budget Allocations To AP: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు కురిపించింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేసింది. ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..