• Home » Netherlands

Netherlands

క్రికెట్ చరిత్రలో సంచలనం.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్‌

క్రికెట్ చరిత్రలో సంచలనం.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్‌

స్కాట్లాండ్ యువ బౌలర్ లైల్ రాబర్ట్‌సన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రాబర్ట్‌సన్.. అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.

ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?

ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?

ఫిఫా ప్రపంచ కప్‌-2026లో స్పెయిన్ ఆటగాళ్లు సత్తాచాటారు. వ్యక్తిగత విభాగాల్లో ఏకంగా మూడు పురస్కారాలను ఆ జట్టు కైవసం చేసుకుంది.

డచ్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్! అవగాహన లేదంటూ..

డచ్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్! అవగాహన లేదంటూ..

భారత్‌లో ప్రజాస్వామ్యం, మైనారిటీ హక్కులపై డచ్ ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అవగాహన రాహిత్యం కారణంగా భారత్‌పై సందేహాలు వస్తుంటాయని చెప్పింది.

యావత్ దక్షిణ భారతానికి తామే సర్వాధికారులమని చాటిచెప్పే  చోళ రాజముద్ర!

యావత్ దక్షిణ భారతానికి తామే సర్వాధికారులమని చాటిచెప్పే చోళ రాజముద్ర!

దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలో చూద్దాం..

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్..

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్..

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది.

కోట్లాది మంది భారతీయుల నమ్మకం నన్ను అలసిపోనివ్వదు: ప్రధాని మోదీ..

కోట్లాది మంది భారతీయుల నమ్మకం నన్ను అలసిపోనివ్వదు: ప్రధాని మోదీ..

భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులను కలిశారు.

డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

నెదర్లాండ్స్‌లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సింహాసన వారసురాలు క్యాథరీనా అమాలియా, ఆమె చెల్లెలు యువరాణి అలెక్సియాలను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రణాళిక రచించాడు.

టీ20 ప్రపంచ కప్ 2026: నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం

టీ20 ప్రపంచ కప్ 2026: నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.

Netherlands Statiegeld: డబ్బు సంపాదించే కొత్త టెక్నిక్..! క్యూ కట్టేస్తున్న జనాలు..

Netherlands Statiegeld: డబ్బు సంపాదించే కొత్త టెక్నిక్..! క్యూ కట్టేస్తున్న జనాలు..

పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడేందుకు నెదర్లాండ్స్ సరికొత్త కిటుకు కనిపెట్టింది. దేశంలో ఎక్కడికక్కడ బాటిల్స్ డిపాజిట్ యంత్రాలను ఏర్పాటు చేసింది. అంతే.. ప్రజలు, పర్యాటకులు వీటి ముందు క్యూ కట్టేస్తున్నారు. పని కట్టుకుని ఎవరూ చెప్పకున్నా తమంతట తామే ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేస్తూ గో గ్రీన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

Netherlands History: టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్.. తొలిసారిగా మూడో సూపర్ ఓవర్‌లో విజయం..

Netherlands History: టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్.. తొలిసారిగా మూడో సూపర్ ఓవర్‌లో విజయం..

టీ20, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన సంఘటన నమోదైంది. క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లకు ఇది సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో తొలిసారిగా నెదర్లాండ్స్ (Netherlands History) మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్‌ను ఓడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి