• Home » NCP

NCP

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

సునేత్ర పవార్‌కు ఎక్సైజ్ శాఖ, క్రీడలు-యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి శాఖలను దేవేంద్ర ఫడ్నవిస్ 'మహాయుతి' ప్రభుత్వం కేటాయించింది..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక్‌భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక

ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక

లెజిస్లేటివ్ బిల్డింగ్‌లో శనివారంనాడు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సునేత్ర పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, ఎన్‌సీపీ మంత్రి ఛగన్ భుజ్‌బుల్ బలపరిచారు.

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. రేపు ప్రమాణస్వీకారం

డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. రేపు ప్రమాణస్వీకారం

అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు

ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు తిరిగి కలిసిపోయే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి.

అజిత్ పవార్ చివరి ట్వీట్ ఇదే

అజిత్ పవార్ చివరి ట్వీట్ ఇదే

దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌కి సెల్యూట్ చేస్తున్నానని, ఆయన దేశభక్తి తమకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందని అజిత్ పవార్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Supriya Sule: పవార్ వర్గాల విలీనంపై ఊహాగానాలు... సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

Supriya Sule: పవార్ వర్గాల విలీనంపై ఊహాగానాలు... సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీపై సుప్రియ సూలే విమర్శలు గుప్పించారు. కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు బలం, కండబలం చూపించిందని ఆరోపించారు. ఇండియాను అవినీతి రహిత దేశంగా చేస్తామని ప్రధాని మోదీ చెబుతుంటే ఈ పరిణామం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

Ambernath Muncipal Council: బీజేపీకి ఝలక్.. శివసేనకు మద్దతిచ్చిన ఎన్‌సీపీ కౌన్సిలర్లు

Ambernath Muncipal Council: బీజేపీకి ఝలక్.. శివసేనకు మద్దతిచ్చిన ఎన్‌సీపీ కౌన్సిలర్లు

అంబెర్‌నాథ్‌లో స్థానిక ఎన్‌సీపీ నేతలు కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేశారు. 2023 నుంచి తాము కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నచ్చు పలువురు నేతలు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు.

Maharashtra Civic Polls: పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు

Maharashtra Civic Polls: పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు

నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Operation Sindoor: యుద్ధం అంటే యుద్ధమే.. చిన్నా పెద్దా ఏమిటి?.. ఖర్గేకు కూటమి నేత కౌంటర్

Operation Sindoor: యుద్ధం అంటే యుద్ధమే.. చిన్నా పెద్దా ఏమిటి?.. ఖర్గేకు కూటమి నేత కౌంటర్

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి