Home » National
దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) రెండో విడత కార్యక్రమం మంగళవారం మొదలైంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదానికి తెర తీశారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ....
అకాల వర్షాలతో 6.5 ఎకరాల్లో వేసిన పంట తుడిచిపెట్టుకుపోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం కింద వచ్చే మొత్తంతో పెట్టుబడి ఖర్చులైనా మిగులుతాయని ఆ రైతు ఆశించాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలా్‌సపూర్‌లో ప్యాసింజర్ రైలు, గూడ్స్ ట్రైను ఢీకొన్నాయి. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో బిలా్‌సపూర్ రైల్వే స్టేషన్.....
బెంగళూరుతో సహా రాష్ట్రంలోని పలు చోట్ల పెద్దసంఖ్యలో బిహారీలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి ఆయా సంస్థల యజమానులు కనీసం మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడే ఇవ్వాలని డీకే శివకుమార్ కోరారు.
కొందరు మాత్రం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు. ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మనుషులు ఉండటం సహజం. అయితే ఓ నగరంలో మాత్రం నాన్ వెజ్ ను నిషేధించారు. అందుకే ప్రపంంచలోనే మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరంగా ఆ సిటీ రికార్డు సృష్టించింది.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు పట్టపగలు, నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపాడు. కొన్ని రోజులుగా ఆ బాలికను జతిన్ అనే దుండగుడు వెంబడిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వెంబడిస్తున్నాడు.
హిందుజా సోదరులలో అగ్రజుడైన గోపీచంద్ చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు. వాణిజ్య వర్గాల్లో 'జీపీ'గా పేరుపొందిన ఆయన హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన వారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది.