• Home » National News

National News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. అభిజిత్ దీప్కే క్షమాపణ చెప్పాలన్న రాందాస్ అథవాలే..

అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. అభిజిత్ దీప్కే క్షమాపణ చెప్పాలన్న రాందాస్ అథవాలే..

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఆభిజీత్ దీప్కే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు.

పైలట్ జీ.. మీరు అద్భుతం చేశారు.. మచ్చార్‌పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

పైలట్ జీ.. మీరు అద్భుతం చేశారు.. మచ్చార్‌పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

ప్రాణాలను పణంగా ఉగ్రదాడి నుంచి కొన్ని వందల మందిని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. మచ్చార్ అద్భుతం చేశారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. మచ్చార్‌ను చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు.

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

తన ప్రాణాల కోసం పోరాడుతూనే, ఇతరులను కూడా చావనివ్వకూడదని నిర్ణయించుకున్నానని.. హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నానని ఫ్లైదుబాయ్‌ విమానం భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ ప్రధాని మోదీకి చెప్పారు.

జ్ఞానేశ్‌..  దిగిపో!

జ్ఞానేశ్‌.. దిగిపో!

ఎస్‌ఐఆర్‌, ఓటరు జాబితాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

ఇథనాల్‌ బ్లెండింగ్‌తో చికెన్‌ ధరలకు రెక్కలు!

ఇథనాల్‌ బ్లెండింగ్‌తో చికెన్‌ ధరలకు రెక్కలు!

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం, వర్షాభావ పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో కోడిగుడ్లు, చికెన్‌ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది

చంపేస్తున్న ‘సెకండ్‌ స్మోకింగ్‌’

చంపేస్తున్న ‘సెకండ్‌ స్మోకింగ్‌’

సిగరేట్‌ తాగేవారివే కాదు, వారు వదిలిన పొగను పీల్చిన వారి ప్రాణాలూ ఆవిరి అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలోని సిగరేట్‌ పొగను పీల్చి 2023లో దాదాపు..

‘నేను కుల దూషణకు పాల్పడలేదు’

‘నేను కుల దూషణకు పాల్పడలేదు’

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వాకొడే(22) ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ విద్యా సంస్థ ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూళ్ల శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.

శాటిలైట్లు, అంతరిక్ష ఆస్తులపై నిఘా కోసం అసోంలో  అడ్వాన్స్‌డ్‌ రాడార్‌ రిసెర్చ్‌ ఫెసిలిటీ

శాటిలైట్లు, అంతరిక్ష ఆస్తులపై నిఘా కోసం అసోంలో అడ్వాన్స్‌డ్‌ రాడార్‌ రిసెర్చ్‌ ఫెసిలిటీ

దేశ రక్షణ, నిఘా సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసేలా ఇస్రో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో తన ఉపగ్రహాలు, ఇతర కీలక ఆస్తుల రక్షణ కోసం అసోంలో ఒక ..

పోషించని పిల్లల్ని ఇంటి నుంచి పంపించేయొచ్చు

పోషించని పిల్లల్ని ఇంటి నుంచి పంపించేయొచ్చు

పోషించకున్నా, అవమానించినా తమ ఇంటి నుంచి పిల్లల్ని, వారసులని పంపించేసే అధికారం వృద్ధులకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి