Home » Nara Lokesh
రప్పా రప్పా నరుకుత్తం.. నా.., అన్న వస్తాడు.. అంతు చూస్తాడు.., ఎవడైన రానీ.. తొక్కి పడేస్తాం.., 2029 లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని.. అంటూ పెట్టిన వైపీసీ బ్యానర్లను నారా లోకేష్ కోట్ చేస్తూ పోస్ట్ చేశారు.
Minister Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని లోకేష్ కోరారు.
Lokesh Delhi visit: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. బుధవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో సమావేశం అయ్యారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి లోకేష్ తెలిపారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు.
విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో సీఎం చంద్రబాబు సోమవారం యోగాంరఽధపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బీచ్ రోడ్డులో ఉన్నవారికి హోటల్...
తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు.
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు.. అంటూ నారా లోకేష్..
తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
జగన్ చానల్లో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) సుమోటోగా విచారణకు తీసుకుంది.