• Home » Nalgonda

Nalgonda

Nalgonda: అధిక వడ్డీ పేరుతో రూ.కోట్ల వసూళ్లు !

Nalgonda: అధిక వడ్డీ పేరుతో రూ.కోట్ల వసూళ్లు !

అధిక వడ్డీలు ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుంటూ భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోన్న ఓ వ్యక్తిపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య  8 ప్రత్యేక రైళ్లు

Special Trains: హైదరాబాదు- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారి(Hyderabad-Kanniyakumari) మధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Nalgonda: ప్రియురాలే ప్రాణం తీసింది!

Nalgonda: ప్రియురాలే ప్రాణం తీసింది!

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోములలో 34 ఏళ్ల వ్యక్తిని ఒకే కుటుంబానికి చెందిన వారు విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘ టనలో అతడు తీవ్రగాయాలతో మృతిచెందాడు.

అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి

అధిక దిగుబడులు వస్తాయని నమ్మించి

రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసిన నకిలీ పత్తి విత్తనాలను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

Vemula Veeresham: ఘనంగా వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు..

Vemula Veeresham: ఘనంగా వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలు..

నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరేశం జన్మదినోత్సవాన్ని సంబరంగా చేసుకున్నారు.

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: ప్రజల్లో తిరుగుబాటు ఖాయం..

Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.

Nalgonda: నకిలీ వైద్యులపై మెడికల్‌ కౌన్సిల్‌ చర్యలు

Nalgonda: నకిలీ వైద్యులపై మెడికల్‌ కౌన్సిల్‌ చర్యలు

నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్‌ కౌన్సిల్‌ కొరడా ఝులిపించింది.

Nalgonda Student: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మృతి

Nalgonda Student: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మృతి

అమెరికాలో అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చదువుతున్న నల్లగొండ యువతి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో వైద్యం ఆలస్యం అయి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది.

Nalgonda: ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదా ..

Nalgonda: ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదా ..

ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని ఎవ రు రూల్‌ పెట్టారంటూ ఓ మహిళ ఏకంగా బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం సాయం త్రం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ శివారులో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి