Home » Nalgonda
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినా సంక్షేమం ఆగలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూతనకల్, మద్దిరాల మండలాల్లో 15 గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాలను ఇస్తున్నామన్నారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులని తెలుస్తోంది.
ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
నల్లగొండ జిల్లా చెరువుగట్టు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుట్ట కింద ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చి.. 10కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
నల్లగొండ జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సహంతో ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలిక అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటనుంది.