యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం..
ABN, Publish Date - Jan 29 , 2026 | 11:14 AM
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో దాదాపు రూ.10లక్షల విలువైన డాలర్లు అదృశ్యమైనట్టు ఆడిట్‌లో బయటపడింది.
యాదాద్రి, జనవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో(Yadadri Temple) అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమయ్యాయి. దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు అదృశ్యమైనట్టు ఆడిట్‌లో వెలుగు చూసింది. గతేడాదే ఈ డాలర్లు మాయమవగా.. ఇటీవల జరిగిన ఆడిట్ అధికారుల తనిఖీలో ఈ విషయం బయటపడింది. దీంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఖైరతాబాద్ ప్రజలే నా బలం.. పదవుల కోసం వెళ్లలేదు: ఎమ్మెల్యే దానం
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 29 , 2026 | 11:54 AM