Home » Mumbai
దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెలువరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లోని లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ముంబై పోర్టులో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. కార్గోను లేపుతుండగా ఓ క్రేన్ ప్రమాదానికి గురైంది. పక్కనే ఉన్న ఓడపై పడింది. దీంతో క్రేన్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు క్రేన్ ఆపరేటర్లకు గాయాలు అయ్యాయి.
ప్రయాణికులతో మాట్లాడేందుకు భాష అడ్డంకిగా మారితే ఏం చేయాలి?.. ఈ సమస్య పరిష్కారానికి ఓ ముంబై ఆటో డ్రైవర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులతో రోజూ ఎదురయ్యే సాధారణ సంభాషణలను సులభంగా మాట్లాడేందుకు అతను వినూత్నంగా ఆలోచించాడు.
పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. పదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో 25 అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మల్లో చిక్కుకుని నరకయాతన అనుభవించింది.
మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రి స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు.
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు రోహుల్లా మెహదీ అరెస్ట్ అయ్యారు. ఆయన వద్ద నుంచి సుమారు రూ. 5.60 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డుతో APMDCని సత్కరించారు.
స్కూలుకు పంపాల్సిన తమ పిల్లలను కొందరు మహిళలు.. ముఖాలపై గాయాలైనట్లుగా మేకప్ వేసి మరీ.. భిక్షాటనకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది..
ముంబైలో భారీ వర్షాల వేళ ఘట్‌కోపర్-కుర్లా రహదారి సమీపంలోని అశోక్ నగర్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు..