విజయం దిశగా మహాయుతి కూటమి.. పార్టీ నేతల సంబరాలు

ABN, Publish Date - Jan 16 , 2026 | 02:10 PM

మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్డీఏ నేతృత్వంలోని అధికార ‘మహాయుతి’ కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది.

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఎన్డీఏ నేతృత్వంలోని అధికార ‘మహాయుతి’ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో మహాయుతి నేతలు, కార్యకర్తలు ముందుగానే గెలుపు సంబరాలు మొదలుపెట్టారు.


ఈ వీడియోలు చూడండి:


జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట


ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పై సుప్రీంకోర్టులో విచారణ

Updated at - Jan 16 , 2026 | 04:00 PM