Home » Mumbai
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ముంబై పేలుళ్లను ఆపి ఉండేవాడని ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముంబై పేలుళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ పేమెంట్లు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి లావాదేవీలను వేగంగా, సులభంగా మర్చాయి. ఈ వాడకం పెరుగుతున్నకొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడం చాలా అవసరం.
ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది....
ప్రజలందరికీ అత్యవసరమైన వైద్య సేవలు ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మకంగా దేశంలో అదానీ వైద్య ఆలయాలు రాబోతున్నాయి. ఇవి దేశ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నాయి.
Real Life Tom And Jerry: ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన అత్యంత అరుదైన సంఘటనల్లో టాప్ 1లో ఉంటుంది. ఎందుకంటే.. పదుల సంఖ్యలో పిల్లుల మధ్యలో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. తిరగటమే కాదు.. పిల్లులు, ఎలుకలు కలిసి తిండి తింటున్నాయి.
మృతుడు రాజ్, సబా ఖురేషి ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. దీన్ని అదునుగా భావించిన సబా పక్కా ప్లాన్ వేసింది. రాజ్‌తో కలిసిన అతని ప్రైవేట్ క్షణాలను వీడియో తీశారు.
పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగి, ముంబై దాడుల్లో ప్రమేయమున్న అబ్దుల్ రెహమాన్ పాషా, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి 26/11 కుట్రదారులు తనకు తెలుసునని తహవ్వుర్ రాణా అంగీకరించాడు.
ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటకి వచ్చాయి. అయితే, ఇవన్నీ నివారించగలిగే అపాయాలే. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ముంబై లోకల్ ట్రైన్స్ ప్రమాదాల్లో చనిపోయిన వారెంతమందో తెలుసా.. అక్షరాలా 922 మంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు సోదరుల కుమారులు ఉద్ధవ్, రాజ్ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు.
మరాఠీ వివాదంపై రాజ్‌థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని అన్నారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని, ఇందుకు ప్రతిగా తాను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు.